పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ యొక్క 21 వ చిత్రం ఈ రోజు పూజా వేడుకతో అధికారికంగా ప్రారంభమైంది.నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అగ్ర నటుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్ మీద మొదటి షాట్ క్లాప్ కొట్టారు. ఈ రోజు గురుపౌర్ణమి సందర్బంగా భారతీయ సినిమాకి గురువు గా భావించే అమితాబ్ మీద గౌరవంతో మొదటి షార్ట్ తీసారు ఇంకా పేరులేని సినిమాకు ప్రస్తుతానికి ప్రాజెక్ట్ కె అని పెట్టారు. మొదటి షెడ్యూల్ అమితాబ్ బచ్చన్‌తో పూర్తిగా చిత్రీకరించబడుతుంది అని తెలుస్తుంది. అలాగే ఇది ఒక వారం పాటు ఉంటుంది అని సమాచారం. ప్రభాస్ నటి దీపికా పదుకొనే తరువాత సెట్స్‌లో చేరనున్నారు. నాగ్ అశ్విన్ ఈ స్క్రిప్ట్ కోసం పని చేయడానికి రెండు సంవత్సరాలు పట్టింది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్లో నిర్మించబడుతుందని చెప్పబడింది. వైజయంతి మూవీస్ నిర్మాతలు, మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియన్ చిత్రంగా 2023 లో విడుదల కావాలని లక్ష్యంగా పెట్టుకుంది.
𝑰𝒕 𝑩𝒆𝒈𝒊𝒏𝒔…
On the special day of #GuruPurnima, We start with the guru of Indian cinema.
Clap by our #Prabhas.#ProjectK@SrBachchan @deepikapadukone @nagashwin7 @VyjayanthiFilms pic.twitter.com/kvxcKNbLMT— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 24, 2021
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు