ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రం భారతీయ సినిమాల్లో ఇప్పటివరకు చేసిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాలలో ఇది ఒకటి. ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ రోజు ఈ చిత్రం యొక్క మేకింగ్ వీడియో బయటకు వచ్చింది. ఈ మేకింగ్ వీడియోను చూస్తే, ఈ చిత్రం ఒక బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలుస్తుందని తెలుస్తోంది. పెద్ద సెట్లు భారీ తారాగణం అంతేకాక దేశభక్తి నేపథ్యం, ఈ ప్రోమోలో ప్రతిదీ చాలా బాగుంది. కీరవానీ ఉపయోగించే బిజిఎం కూడా అధ్బుతంగా ఉంది అలాగే మేకింగ్ వీడియోలో చూపిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇంతకుముందు ప్రకటించినట్లుగా ఈ చిత్రం అక్టోబర్ 13 న విడుదల కానుందని మేకర్స్ క్లియర్ చేశారు.
The effort behind creating the ultimate theatrical experience is here!
Watch the making of #RRRMovie here 🔥🌊 https://t.co/A27oTfLPp1#RoarOfRRR @ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @mmkeeravaani @ajaydevgn @aliaa08 @oliviamorris891 @DVVMovies
— RRR Movie (@RRRMovie) July 15, 2021