సినీ వీర అభిమానులు ఎలా ఉంటారు అంటే వారికి నచ్చిన నటుడు లేక నటి కోసం ఎంత దూరమైనా వెళ్ళతారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మొన్న ఓ వీర అభిమాని సోను సూద్ ను కలవడానికి ఒక్కడే కాలినడకన హైదరబాద్ నుంచి ముంబై వెళ్లి కలుసుకున్నాడు. ఇప్పుడు అదే విధంగా ఒక వ్యక్తి నటి రష్మీక మండన్నను కలుసుకోవడానికి గూగుల్ ద్వారా హైదరబాద్ నుంచి కర్ణాటక వెళ్ళాడు. ఆమెను కలిసేందుకు ఓ వీర అభిమాని ఏకంగా 900 కి.మీ.లు ప్రయాణం చేశాడు. తెలంగాణ నుంచి కర్ణాటకలోని కొడగు జిల్లాకు వివిధ మార్గాల్లో ప్రయాణించి అక్కడికి చేరుకున్నాడు. కానీ, చివరికి పోలీసులు అతడి ఆశలపై నీళ్ల చల్లారు. రష్మిక ప్రస్తుతం ఆమె ఇక్కడలేదు అని ఆమె షూటింగ్ నిమిత్తం ముంబైలో ఉన్నారు అని చెప్పి తిరిగి హైదరబాద్ వెళ్లిపోవాలని చెప్పారు అంటా.తన అభిమాన హీరోయిన్‌ను కలవకుండానే వెనక్కు తిరిగి పంపించేశారు అంటా. చూడాలి త్వరలో రష్మీక తన వీర అభిమానికి కలిసే ఛాన్స్ ఇస్తారో లేదో మరి. ప్రస్తుతం రష్మీక మండన్న ముంబైలో తన కొత్త అపార్ట్మెంట్ లో ఉంటున్నారు అని సమాచారం.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు