మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం ఆచార్య చిత్ర చిత్రీకరణను త్వరలో తిరిగి ప్రారంభించనున్న విషయం అందరికీ తెలిసిందే. ఇది అవ్వగానే తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహించబోయే మలయాళ హిట్ లూసిఫర్‌కు రీమేక్ చేయనున్నారు. అయితే ఈ రెండు చిత్రాలను పూర్తి చేసుకున్న తర్వాత, చిరు బాబీతో కలిసి మరొక చిత్రానికి తిరిగి ప్రారంభిస్తారు అని సమాచారం. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ జోరందుకుంది అని తెలుస్తుంది.ఈ చిత్రానికి సంబంధించి ఇద్దరు ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్లు సోనాక్షి సిన్హా అలాగే బిపాషా బాసులను సంప్రదించినట్లు ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు, ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్త ఏమిటంటే, సోనాక్షి ఈ సినిమా చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది అని ప్రస్తుతం చర్చలు దశలో ఉన్నాయి అని తెలుస్తుంది. కాని ఇంకా అధికారిక ప్రకటన అనేది ఇంకా జరగలేదు. చూడాలి త్వరలో ఈ చిత్రం గురించి ఏదైనా అప్డేట్ వస్తుందేమోనని.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు