నటి కాజల్ అగర్వాల్ ఈ రోజు తన 36వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. కాజల్ కి ఈ పుట్టిన రోజు అదనపు ప్రత్యేకమైనది, ఎందుకంటే ఇది వివాహం తర్వాత ఆమె జరుపుకుంటున్న మొదటి పుట్టినరోజు. సోషల్ మీడియా ద్వారా ప్రముఖులు అలాగే అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాజల్ అగర్వాల్ కి గారాల చెల్లెలు నిషా అగర్వాల్ తన అక్క పుట్టినరోజు సందర్భంగా ఆమె కోరికను వెల్లడించారు. స్వార్థపూరిత కారణాల వల్ల ఆమెకు త్వరలోనే బిడ్డ పుడుతుందని నేను ఆశిస్తున్నాను అని నిషా అన్నారు. ఎందుకంటే వారు చాలా ఆలస్యం చేస్తే, వయస్సు అంతరం కారణంగా నా కొడుకు తో కలిసి ఆడుకోవడానికి ఉండదు. కాబట్టి తొందరగా ఒక బిడ్డను ఇస్తే నేను మా వాడు హ్యాపీ అంటూ గౌతమ్ కి కాజల్ కి గుర్తుకు చేస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ఓ జాతీయ మీడియా ఇంటర్క్షన్ లో తెలిపారు.
ప్రస్తుతం కాజల్ అగర్వాల్ శివ కొరటాల దర్శకత్వంలో ఆచార్య చిత్రంలో నటిస్తోంది.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు