బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం అఖండ టీజర్ గురించి అభిమానుల్లో ఆసక్తి నెలకుంది. నందమూరి బాలకృష్ణ గారి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదల కావచ్చు అని ఉహాగానాలు వినిపిస్తున్నాయి. అఖండ టీజర్ జూన్ 10 న ఆవిష్కరించబడుతుంది అని తెలుస్తుంది. బాలకృష్ణ గారి పుట్టిన రోజు కంటే అఖండ టీజర్‌ను విడుదల చేయడానికి ఇంతకంటే మంచి రోజు మరొకటి లేదని బోయపతి శ్రీను అభిప్రాయపడ్డారు అని తెలుస్తుంది. ఇప్పటికే టీజర్ కట్ కోసం పనులు జరుగుతున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో బాలకృష్ణ ద్వి పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ అనౌన్స్ మెంట్ టీజర్ యూట్యూబ్ లో ఈ చిన్న వీడియో ఇప్పటికీ 50 మిలియన్ల వ్యూస్‌ను కొల్లగొట్టి మరిన్ని వ్యూస్ తో దూసుకుపోతుంది. ఇంకా అసలైన టీజర్ జూన్ 10న విడుదల అంటే ఈ వార్త అభిమానులకు మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ టీజర్ విడుదల తేదీపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన అయితే లేదు. త్వరలోనే ఈ ప్రకటనా రావచ్చు అని తెలుస్తుంది.
బోయపాటి బాలయ్య కాంబినేషన్‌లో గతంలో ‘సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు