Wednesday 25th of December 2024

సూర్య ఆకాశం నీ హద్దురా చిత్రం ప్రపంచ రికార్డు సృష్టించింది

కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్య నటించిన సూరరై పొట్రూ తెలుగులో ఆకాశం నీ హద్దురా చిత్రం విమర్శకుల నుంచి ప్రేక్షకుల వరకు మంచి స్పందన వచ్చిన చిత్రం. ఈ సినిమాలో నీదుమారన్ పాత్రను నటుడు సూర్య పోషించారు. ఇది ఒక రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్ జీవిత కథ ఆధారంగా తీసిన చిత్రం భారతదేశంలో మొట్టమొదటి తక్కువ-ధర కే విమానయాన చేయటానికి ఎయిర్ డెక్కన్ సంస్థ వ్యవస్థాపకుడు జిఆర్ గోపీనాథ్ ముఖ్య కారకుడు. ఇతని జీవితంపై తీసిన చిత్రం ఆకాశం నీ హద్దురా. ఈ సంవత్సరం ప్రారంభంలో, 78 వ గోల్డెన్ గ్లోబ్ అవార్డులలో ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో ప్రదర్శించబడే చిత్రంలోని పది భారతీయ చిత్రాలలో ఒకటిగా సూరరై పొత్రు ఎంపిక అయ్యింది. ఈ సినిమాను సుధ కొంగర దర్శకత్వం వహించగా ఈ చిత్రం ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఒరిజినల్ స్కోరు విభాగాలలో ఆస్కార్ రేసులో ప్రవేశించింది. ఇప్పుడు ఈ చిత్రం ఐఎండిబి లో అత్యధిక రేటింగ్ పొందిన 3 వ చిత్రంగా ప్రపంచ రికార్డు సృష్టించింది. ఆకాశం నీ హద్దురా చిత్రం ప్రస్తుతం 9.1 రేటింగ్‌తో 3 వ స్థానంలో ఉంది.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us