వేసవి కాలం వచ్చింది అంటే ఎక్కువగా పండే పండ్లు మామిడి కాయలు. మన టాలీవుడ్ లో కొంత మంది సినీ ప్రముఖులకు సొంత మామిడి తోటలు ఉన్నాయి. అందులో ముందుగా గుర్తుకు వచ్చే వ్యక్తి పవన్ కళ్యాణ్. అవును ప్రతీ సంవత్సరం తన తోటలో పండిన మామిడి కాయలను తన ప్రియమైన మిత్రులందరికీ పంపిస్తూ ఉండేవారు. ఇప్పుడు అదే బాటలో మరో ఇద్దరు చేరారు వారే నటుడు ప్రకాశ్ రాజ్ అలాగే నటి పూజ హెగ్డే. కొంత మంది స్టార్స్ కు సొంత ఇళ్లే కాదు వ్యవసాయ క్షేత్రాలు కూడా ఉన్నాయి. ఆ వ్యవసాయ క్షేత్రాలలో రకరకాల పంటలతో పాటు మామిడి సాగు కూడా చేస్తున్నారు. అందులో వీరిద్దరూ కూడా ఉన్నారు. ఈ సారి విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ గారు హీరో అడివి శేష్‌కు మామిడి పండ్లు పంపగా, పూజా హెగ్డే మంగళూరులోని తన ఫాం హౌజ్ లోని మామిడి పండ్లను సుశాంత్‌తో పాటు పలువురు ప్రముఖులకు గిఫ్ట్‌గా పంపింది. అడివి శేష్, సుశాంత్ తమకు అందిన మ్యాంగో బాక్స్‌లను ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
Thank you @prakashraaj sir and @PonyPrakashraj
for the lovely #Mangoes and #Java Apples 🙏🏼 My mom most of all will really relish them 🙂 pic.twitter.com/VOt9wyLOve— Adivi Sesh (@AdiviSesh) May 16, 2021
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు