పవన్ కళ్యాణ్ తో చిత్రం చేసి ఆ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిన తరువాత ఆ దర్శకుడికి వరుస అవకాశాలు ఎక్కువగా వస్తాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
ప్రస్తుతం అటువంటి పరిస్థితే వస్తుంది దర్శకుడు వేణు శ్రీరామ్ కు తన కెరీర్లో మూడు సినిమాలు చేసారు ఈ దర్శకుడు ఓహ్ మై ఫ్రెండ్, ఎంసిఎ అలాగే వకీల్ సాబ్, ఇందులో అతను రెండు బ్లాక్ బస్టర్స్ హిట్స్ వచ్చాయి. ఈ మూడు చిత్రాలను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్ రాజు నిర్మించారు. వకీల్ సాబ్ సూపర్ హిట్ తరువాత దిల్ రాజు శ్రీరామ్ వేణు తో మరో చిత్రం నిర్మిస్తానని ప్రకటించాడు.కాని ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న మాట శ్రీరామ్ వేణు ఇటీవల ఒక టాప్ హీరోని కలుసుకున్నాడు అని మంచి స్క్రిప్ట్‌తో అతనిని ఆకట్టుకున్నాడు అని సమాచారం. అలాగే వకీల్ సాబ్ విడుదలైన తరువాత ప్రముఖ బ్యానర్ నుంచి క్రేజీ ఆఫర్లను అందుకున్నాడు అని తెలుస్తుంది. ఈ క్రేజీ ఆఫర్ తో దిల్ రాజు యొక్క శిబిరం నుండి బయటపడాలని నిర్ణయించుకున్నాడు అని ఉహాగానాలు వినిపిస్తున్నాయి. తన ఇటీవలి ఒక టీవీ ఇంటరాక్షన్లో ఇతర ప్రొడక్షన్ హౌస్‌ల కోసం సినిమాలు చేయడం గురించి అడిగినప్పుడు ఇతర టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్‌లతో కలిసి పనిచేయడానికి తను ఎంతో ఇష్టపడతానని తెలిపారు. ప్రస్తుతం వేణు ప్రముఖ రెండు ప్రొడక్షన్ హౌస్‌లతో చర్చలు జరుపుతున్నాడు అని సమాచారం. త్వరలోనే తను చెయ్యబోయే బ్యానర్ గురించి పెద్ద ప్రకటన వస్తుంది అని తెలుస్తుంది.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు