ప్రభాస్ రాముడు గా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పౌరాణిక చిత్రం ఆదిపురుష్ ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే అయితే ఇప్పుడు తిరిగి ఈ షూటింగ్ హైదరాబాద్ వెళ్లి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కోవిడ్ కేసులు ఎక్కువగా మహారాష్ట్ర లో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల నుంచి హైదరాబాద్ లో ఈ షెడ్యూల్ ప్రారంభం కానుంది అని తెలుస్తుంది. ఆదిపురుష్ మొత్తం షూటింగ్ 150 రోజులు కాగ ఇప్పటికే ముంబైలో 55 నుండి 60 రోజుల షూటింగ్ పూర్తయింది అని సమాచారం. ఇందులో ప్రముఖ సన్నివేశాలు ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్, కృతి సనన్ అలాగే సన్నీ సింగ్ చిత్రీకరణలో జరుగుతున్నాయి. మరో 90 నుండి 100 రోజుల షూట్ మిగిలి ఉంది అని తెలుస్తుంది. ఈ మొత్తం షూట్ హైదరాబాద్ లోని ఒక ప్రముఖ స్టూడియో లోపల గ్రీన్ మ్యాట్ ఉపయోగించి తీస్తారు అని తెలుస్తుంది. అలాగే ఇందులో కనడా సూపర్ స్టార్ కిచ్చ సుదీప్ నటిస్తున్నారు అనే ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎటువంటి అధికారిక ప్రకటన అనేది లేదు చూడాలి త్వరలోనే మరిన్ని వివరాలు తెలియనున్నాయి. ఆదిపురుష్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల కానుంది.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు