మెగా హీరో వైష్ణవ్ తేజ్ మొదటి చిత్రం ఉప్పేనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. చిన్న బడ్జెట్ చిత్రం అయిన అతిపెద్ద హిట్ గా నిలిచింది. ఉప్పెన విడుదల తర్వాత వైష్ణవ్ తేజ్ కు టాలీవుడ్ లో భారీ డిమాండ్ పెరిగింది. ఆల్రెడీ క్రిష్ దర్శకత్వంలో రెండో చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు వినిపిస్తున్న మాట త్వరలో వైష్ణవ్ తేజ్ ఉప్పెనను నిర్మించిన టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ తో మరో రెండు చిత్రాల ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి అగ్ర దర్శకుడు సుకుమార్ స్క్రిప్ట్‌లను ఇస్తున్నారు అని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్‌తో పాటు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై ఈ చిత్రాలను నిరిమిస్తున్నరు అని తెలుస్తుంది. ప్రస్తుతానికి, ఏదీ ఖరారు కాలేదు ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. అలాగే వైష్ణవ్ మూడవ చిత్రం త్వరలో ప్రారంభమవుతుంది. కేతికా శర్మ హీరోయిన్ గా, బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు