బొమ్మరిల్లు, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా చిత్రాలు ఇప్పటికీ మన తెలుగు టివి ఛానల్ వేస్తూ ఉంటే వాటి టీఆర్పీ రేటింగ్ ఏ మాత్రం తగ్గదు. ఎందుకంటే అందులో హీరో సిద్ధార్థ్ నటన అద్భుతంగా ఉంటుంది. ఈ రోజు సిద్ధార్థ్ పుట్టినరోజు సందర్భంగా మహ సముద్రం చిత్రం టీమ్ కొద్దిసేపటి క్రితం తన ఫస్ట్ లుక్ పోస్టర్ను ఆవిష్కరించారు. తన టాలీవుడ్ పున ప్రవేశం కోసం సరైన స్క్రిప్ట్ పొందడానికి 8 సంవత్సరాలు వేచి ఉన్నారు హీరో సిద్ధార్థ్. ఇప్పుడు తిరిగి మల్టీ స్టారర్ చిత్రంగా మహా సముద్రం చిత్రాన్ని అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్, అదితి రావు హైడారి అలాగే అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ డ్రామా చిత్రంగా తెరెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకారా ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. మహా సముద్రం ఆగస్టు 19 న విడుదల కానుంది.
The Prince of Hearts has returned back to Conquer you all 💕
Wishing our Man , The Calm & Composed @Actor_Siddharth a very Happy Birthday !
– Team #Mahasamudram 🌊#WelcomeBackSid@ImSharwanand @aditiraohydari @ItsAnuEmmanuel @AnilSunkara1 @kishore_Atv @AKentsOfficial pic.twitter.com/C9wQ18dD81
— Ajay Bhupathi (@DirAjayBhupathi) April 17, 2021
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు