ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పుష్పా టీజర్ సినీ ప్రేక్షకులను అధ్బుతంగా ఆకట్టుకుంది అనడంలో యూట్యూబ్ లో వస్తున్న లైక్స్ వ్యూస్ ను చూస్తూనే తెలుస్తోంది. ఈ టీజర్ యాక్షన్-ప్యాక్డ్ విజువల్స్ అధ్బుతమైన సౌండ్‌ట్రాక్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ టీజర్ కేవలం 2 రోజుల్లోనే దాదాపు 35 మిలియన్ యూట్యూబ్ వ్యూస్ సొంతం చేసుకుంది. అదే కాకుండ మరో రికార్డ్ క్రియేట్ చేసింది ఈ టీజర్ తక్కువ సమయంలో 1 మిలియన్ లైక్‌లను కూడా సంపాదించింది, ఇది యూట్యూబ్‌లోని తెలుగు మూవీ టీజర్‌లకు అరుదైన రికార్డ్ అనే చెప్పుకోవాలి. ఇది ప్రారంభం మాత్రమే రాబోయే రోజుల్లో ఈ టీజర్ ఏ మైలురాళ్లను అధిగమిస్తుందో మనం చూడాలి. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ పుష్పలో ప్రధాన విలన్ పాత్రలో మోలీవుడ్ స్టార్ ఫహద్ ఫాసిల్ నటిస్తుండగా అలాగే హీరోయిన్ గా రష్మిక మండన్న నటిస్తుంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ నేపథ్య స్కోరు పుష్ప టీజర్ కు ప్రధాన హైలైట్ అనే చెప్పుకోవాలి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ఈ పాన్-ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 13 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు