తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ నిర్మాతగా ఉన్న దిల్ రాజు గారు ఇప్పుడు తన కుటుంబం వారసున్ని ఇండస్ట్రీకి తీసుకొస్తున్నారు. ఆయన సోదరుడు శిరీష్ తనయుడు ఆశీష్ రెడ్డిని హీరోగా పరిచయం చేయబోతున్నారు. ఈ చిత్రం టైటిల్ లోగోను ఈ రోజు ఆవిష్కరించారు. రౌడీ బాయ్స్ అని పేరు పెట్టారు. ఇందులో అందాల నటి అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.ఈ రోజు సాయంత్రం 5:30 గంటలకు ఫస్ట్ లుక్ టీజర్ ఆవిష్కరించనున్నారు. ఈ చిత్రం కథ ప్రధానంగా మెడికల్ ఇంజనీరింగ్ కళాశాల చుట్టూ కేంద్రీకృతమై ఉందని ఈ పోస్టర్ చూస్తే తెలుస్తుంది. ఈ చిత్రానికి హుషారు ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
Love. Fights. Drama.
College life ante ade!🤩
📢An introduction to the #RowdyBoys today @ 5:30 PM.#Ashish @anupamahere @HarshaKonuganti @ThisisDSP @Madhie1 @SVC_official @adityamusic pic.twitter.com/UMbDbadIV0— Sri Venkateswara Creations (@SVC_official) April 8, 2021
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు