పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత మళ్లీ తిరిగి సినిమాల్లో నటించడం పవన్ అభిమానులకు పండగే వకీల్ సాబ్ నిన్న సెన్సార్ ఫార్మాలిటీలను పూర్తి చేసుకుని సిబిఎఫ్సి ప్యానెల్ నుండి యుఎ సర్టిఫికేట్ పొందింది. ఈ చిత్రం ఏప్రిల్ 9 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే ఈ సినిమా పై అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్‌లు హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి. అలాగే 215 ప్రదర్శనలలో, దాదాపు 98 శాతం ప్రదర్శనలు అమ్ముడయ్యాయి. చాలా తొందరగా హౌస్ ఫుల్ కనిపిస్తున్నాయి. అక్కడ అక్కడ కొన్ని థియేటర్స్ తప్ప అన్ని టికెట్స్ ఫుల్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు మొదటి రెండు రోజులు ఫుల్ అయినట్టు కనిపిస్తున్నాయి బుక్ మై షోలో. ఈ చిత్రం రికార్డులు క్రియేట్ చేస్తోంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
వేణు శ్రీరామ్ దర్శకుడుగా బోని కపూర్ దిల్ రాజు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు