హీరోకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి సరియైన హిట్ లేకపోతే ఆ వెలితి అట్లా కనిపిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని పరిస్థితి అదే వరుస పరాజయ లతో ఉన్న హీరో అఖిల్ ఇప్పుడు తిరిగి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటి పూజా హెగ్డే నటిస్తుంది. రాబోయే రొమాంటిక్ ఎంటర్టైనర్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పై ఒక ఆసక్తి కరమైన అప్డేట్ వచ్చింది. గోపి సుందర్ స్వరపరిచిన ఈ చిత్రం ఆడియో ఆల్బమ్‌లోని ‘జిందగీ’ పాట ఏప్రిల్ 5 న విడుదల కాబోతుంది. అఖిల్ అలాగే పూజ ఇద్దరూ కలిసి సైకిల్ తక్కుతున్న పోస్టర్ ను విడుదల చేసారు ఈ చిత్రం బృందం. ఈ చిత్రం విజయం అఖిల్ అలాగే అతని దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ లకు చాలా కీలకం. ఈ చిత్రాన్ని బన్నీ వాస్ అలాగే వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 19 న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రానుంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు.
Turning back to LIFE ♥️
A Cheerful Melody #YeZindagi from #MostEligibleBachelor will be out on April 5th ✨🎶🎹#MEBFromJune19th #AlluAravind @AkhilAkkineni8 @hegdepooja @baskifilmz @GopiSundarOffl #PradeeshVarma #BunnyVas #VasuVarma @adityamusic @GA2Official pic.twitter.com/qYsnrtisU7
— GA2 Pictures (@GA2Official) April 2, 2021
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు