రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటి
అలియా భట్ ఆర్ఆర్ఆర్ లో ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తుంది. అయితే కొద్ది నెలల క్రితం తన పాత్రకు సంబంధించిన కొద్దిగా షూటింగ్ శరవేగంగా జరిగింది అలాగే ఆమె తిరిగి ముంబై వెళ్ళిపోయారు. త్వరలో మరో షెడ్యూల్ కోసం హైదరాబాద్‌లో అడుగుపెట్టనుంది నటి అలియా భట్. ప్రస్తుతం సినీ యూనిట్ వర్గాల ప్రకారం ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో రామ్ చరణ్ తో ఒక ప్రత్యేక రొమాంటిక్ సాంగ్ చెయ్యనున్నారు అని సమాచారం. సెట్ వర్క్ కూడా ప్రారంభమైంది అని సమాచారం అది కూడా చాలా అధ్బుతంగా ఉందని సమాచారం. 1920 ల ప్రారంభంలో ఈ సెట్ నేపథ్యం ఉందని బాగా వినిపిస్తోంది. ఈ పాటలో చరణ్ తొలిసారిగా అలియాతో జత కట్టనున్నందున ఈ పాట స్పెషల్ కానుంది. ఈ చిత్రం క్లైమాక్స్ షూట్ సంబందించిన షూట్ జరుగుతుంది . ఈ చిత్రాన్ని డి.వి.వి దానయ్య నిర్మాతగా అలాగే ఎం ఎం కీరవణి సంగీత దర్శకుడుగా చేస్తున్నారు.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు