ఈ మధ్య కాలంలో తెలుగులో వస్తున్న చిత్రంలో కామెడీ సీన్స్ కీ అంతగా ప్రాధన్యత అనేది ఉండటం లేదు. ఒక్కపుడు బ్రహ్మానందం గారి కామెడీ ప్రతీ సినిమాలో ఒక్క సీన్ అయిన ఉండేది. ఈ మధ్య వచ్చే సినిమాలలో కామెడీ తగ్గింది. అయితే మార్చ్ 11న విడుదల అవుతున్న జాతిరత్నాలు సినిమాల్లో ఫుల్ లెంగ్త్ కామెడీ సీన్స్ ఉంటాయి అంటా. ఇందులో నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కామెడీ హిలారీస్ ఉంటుందని సమచారం. మళ్లీ చాలా కాలం తరువాత జాతిరత్నాలు చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన బ్రహ్మానందం గారు కామెడీ అయిన ఉన్నంత సేపు ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వుకుంటారు అంటా. అలాగే ఈ మూవీ చివర్లో ప్రేక్షకులకు మెసేజ్ కూడా ఇవ్వనున్నారు అని సమాచారం. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చింది. అనుదీప్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఫారియా అబ్దుల్లా అలియాస్ చిట్టీ హీరోయిన్ గా నటిస్తోంది అలాగే ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధానపాత్రలో కనిపించనున్నారు. మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు