పిట్ట గోడ సినిమాతో డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన రెండో చిత్రం జాతి రత్నాలు. ఈ సినిమా ప్రమోషన్ పరంగా మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ ను ప్రభాస్ చేతులు మీదగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. రేపు జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ వస్తున్నట్లు ఫన్నీ మీమ్స్ రూపంలో పోస్టర్ విడుదల చేసారు చిత్ర బృందం. నవీన్ పొలిశెట్టి హీరోగా హీరోయిన్ గా ఫరియా అబ్దుల్లా అలియాస్ చిట్టీ గా తెలుగు తెరకు పరిచయం అవుతుంది. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను స్వప్న సినిమా బ్యానర్‌పై మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మించాడు.
𝐑𝐨𝐰𝐝𝐲 𝐑𝐚𝐭𝐧𝐚𝐦 𝐢𝐬 𝐜𝐨𝐦𝐢𝐧𝐠 𝐭𝐨 𝐖𝐚𝐫𝐚𝐧𝐠𝐚𝐥 ♥️#JathiRatnalu Pre Release Event Tomorrow at 6 PM.@TheDeverakonda @NaveenPolishety @fariaabdullah2 @priyadarshi_i @eyrahul #AnudeepKV #Radhan #PriyankaDutt @nagashwin7 @SwapnaCinema @LahariMusic pic.twitter.com/RcNrF7D0l2
— Swapna Cinema (@SwapnaCinema) March 6, 2021
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు