హీరో ఆకాష్ పూరి హీరోగా వచ్చిన మొదటి చిత్రం మెహబూబా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆడలేదు అయితే ఈ సినిమాతో గ్రాండ్ గా లాంచ్ చేయాలని అనుకున్నారు కానీ అనుకున్నంత స్థాయిలో జరగలేదు. ఇప్పుడూ హీరోగా వస్తున్న రెండోవ చిత్రం ‘రొమాంటిక్’ కేతిక శర్మ హీరోయిన్ గా వస్తున్న ప్రేమ కథ చిత్రం పై భారీగా అంచనాలు అయితే ఉన్నాయి. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే మరియు డైలాగ్లను పూరి జగన్ గారు అందించారు అని సమాచారం. అయితే ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ విడుదల చేయడానికి రిలీజ్ తేదీ ను ప్రకటించారు చిత్ర బృందం. ‘రొమాంటిక్’ జూన్ 18 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ‘ఇస్మార్ట్ శంకర్’ తో బ్లాక్ బస్టర్ అందించిన తరువాత, పూరి జగన్నాధ్ అలాగే చార్మ్ కౌర్ పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్ మరియు పూరి కనెక్ట్స్ బ్యానర్లో ఈ ‘రొమాంటిక్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సీనియర్ నటి రమ్య కృష్ణ ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ రొమాంటిక్ చిత్రం ఎంటర్టైనర్ చిత్రంగా ఉండబోతునట్లు తెలుస్తోంది. పూరీ గారి శిష్యుడుు అనిల్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించగా, నరేష్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు.
𝐉𝐮𝐧𝐞 𝟏𝟖𝐭𝐡 𝟐𝟎𝟐𝟏,
Theatres Will Get #Romantic with @ActorAkashPuri & #Ketikasharma‘s Exotic Fascination 🔥
@meramyakrishnan ‘s power packed performanceProduced by #PuriJagannadh @Charmmeofficial ♥️
Directed by @anilpaduri @PuriConnects #PCfilm 💕 #RomanticJUNE18 pic.twitter.com/W95uWprpou— Puri Connects (@PuriConnects) March 1, 2021
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు