పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ అతని అభిమానులకు శుభవార్త చెప్పారు దర్శకుడు ఓం రౌత్ ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం పౌరాణిక మాగ్నమ్ ఓపస్, ఆదిపురుష్ గురించి ఈ ఉదయం ముంబైలో షూటింగ్ మొదలైంది. దర్శకుడు ఓం రౌత్ ట్విట్టర్‌లో ఈ విషయాన్ని పోస్టర్‌తో తెలియజేశారు. ఆదిపురుష్ 3డి విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ చిత్రం తెరెక్కబోతుంది మోషన్ క్యాప్చర్ పని కొన్ని వారాల క్రితం ప్రారంభమైంది. బాలీవుడ్ తారలు సైఫ్ అలీ ఖాన్ రావణుడుగా కృతి సనోన్ సీతగా కనిపించనుండగా, రాముడిగా ప్రభాస్ నటిస్తున్నాడు. ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ మరియు ఓం రౌత్ సహకారంతో టి-సిరీస్ భూషణ్ కుమార్ కలిసి హిందీ-తెలుగు ద్విభాషా ఇతిహాసాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తమిళం, మలయాళం కన్నడలలో కూడా విడుదల కానుంది.
#Adipurush aarambh. #Prabhas #SaifAliKhan #BhushanKumar @vfxwaala @rajeshnair06 @TSeries @retrophiles1 #TSeries pic.twitter.com/LbHvEFhmFF
— Om Raut (@omraut) February 2, 2021
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు