96 మూవీ లో విజయ్ సేతుపతి నటన చూసిన వాళ్ళు వావ్ అనకుండా ఉండలేరు అంతా బాగా చేశారు విజయ్ సేతుపతి ఇప్పుడు అదే నటనతో నెగిటివ్ పాత్రలో అటు తమిళ్ అభిమానులకు ఇటు తెలుగు అభిమానులను తన నటనకు వావ్ అంటున్నారు. హీరో విజయ్ సేతుపతికి తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు క్రేజీ ఫాలోయింగ్ ఉంది. సైరా చిత్రంతో తొలిసారిగా తెలుగులో నటించారు.ఇప్పుడు ఆయన నటించిన చాలా చిత్రాలు ఇప్పుడు తెలుగులో డబ్ అవుతున్నాయి. ఇప్పుడు విజయ్ సేతుపతి ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరుగుతోంది తెలుగులో విడుదలైన మాస్టర్ చిత్రం ద్వారా తెలుస్తోంది. ఈ చిత్రంలో సూపర్ స్టార్ విజయ్ ఉన్నంత క్రేజ్ ఇప్పుడు విజయ్ సేతుపతికి రావడం ఈ చిత్రం విజయం అందుకోవడం సేతుపతి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కొంతమంది అభిమానులు ఈ చిత్రంలో నెగటివ్ పాత్రలో సేతుపతిని చూడటానికి మాత్రమే వస్తున్నారు అని తెలుస్తుంది. సేతుపతి నటనకు ప్రశంసలను అందుకుంటున్నారు. తరువాత తెలుగులో వస్తున్న ఉప్పెన చిత్రంలో కనిపించనున్నారు.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు