సూపర్ స్టార్ రజనీకాంత్ ని మొన్న హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రుల్లో చేర్పించినట్లు వార్తలు రావడంతో రజనీకాంత్ అభిమానులు కొంత ఆందోళన కలింగించిన విషయం తెలిసిందే. రక్తపోటులో హెచ్చుతగ్గులతో బాధపడుతున్నారని అలాగే వివిధ పరీక్షలు జరిగాయని వార్తలు వచ్చాయి రజినీ ఆరోగ్య నివేదికలు చాలా మందికి షాక్ ఇచ్చాయి. అయితే గుడ్ న్యూస్ ఏమిటీ అంటే రజినికి చేసిన పరీక్ష ఫలితాలు బయటకు వచ్చాయి ఏమీ భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్స్ నిర్ధారించారు. ఈ రోజు డిశ్చార్జ్ అయ్యారు. డాక్టర్స్ కొద్దిగా విశ్రాంతి తీసుకోవాలని కోరారు అని సమాచారం.
గుడ్ న్యూస్ :
అపోలో ఆసుపత్రి నుంచి రజనీ డిశ్చార్జ్. నిలకడగా రజనీ ఆరోగ్యం. రజనీకి చేరిన అన్ని వైద్య పరీక్షల్లో రిపోర్ట్స్ నార్మల్. వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచన. ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా చేయాలి. హైబిపితో ఈనెల 25న అపోలోలో చేరిన రజినీకాంత్.
GOD BLESS OUR #Thalaivar #Superstar ♥️👏🏾@rajinikanth 🏆👍🏽 pic.twitter.com/DXOhf7bBeG
— thaman S (@MusicThaman) December 27, 2020
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు