హీరో సాయి ధరం తేజ్ నటి నభా నటేష్ కలిసి నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్, సోలో బ్రతుకే సో బెటర్ క్రిస్మస్ స్పెషల్ ట్రీట్ గా డిసెంబర్ 25 న సినిమాహాళ్లలో విడుదల కాబోతుంది. థియేటర్లు తిరిగి మళ్లీ ప్రారంభమైన విషయం తెలిసిందే అయితే మొదటిగా విడుదల అవుతున్న టాలీవుడ్ పెద్ద చిత్రం సోలో బ్రతుకు సో బెటర్. సహజంగానే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం విజయం సాధిస్తుంది అని ఆశలు పెట్టుకున్నారు ఈ చిత్ర బృందం.
మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్లో సోలో బ్రతుకు సో బెటర్ చిత్రం విడుదల ను ఉద్దేసించి, ఈ చిత్రం విడుదలకు ముందే ఈ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్. ఈ చిత్రం విజయం సినీ పరిశ్రమకు స్ఫూర్తిని పునరుద్ధరిస్తుందని ఆశించారు. చిరు సినీ ప్రేక్షకులకు అలాగే అభిమానులకు ఒక ముఖ్యమైన సందేశం కూడా ఇచ్చారు. సినిమా ప్రియులు సినిమా ఎంజాయ్ చేసేటప్పుడు మాస్క్లు ధరించాలని, సామాజిక దూరాన్ని కొనసాగించాలని ఆయన కోరారు.
సోలో బ్రతుకు సో బెటర్ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు సుబ్బూ అలాగే ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూర్చారు.
సాయి ధరమ్ తేజ్ మావయ్య చిరంజీవి గారికి కృతజ్ఞతలు తెలిపారు. సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
Thank you so much mavayya…your support and blessings mean a lot to me and our team of #SBSB ❤️❤️❤️ #SBSBOnDec25th https://t.co/yE1ZlJ5imp
— Sai Dharam Tej (@IamSaiDharamTej) December 23, 2020
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు