Friday 27th of December 2024

మాస్ మహా రాజ చిత్రం బాలీవుడ్ లో కుడనా?

మాస్ మహా రాజ రవి తేజ ఇటీవల వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కొద్దిగా నిరాశపరిచిన విషయం తెలిసిందే, కాని రవి తేజ డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పుడు క్రాక్‌ చిత్రంతో తన అదృష్టాన్ని పరీక్షించడానికి మరో సారి సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి 2021 విడుదలకు సిద్దమవుతోంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో రవితేజ సిన్సియర్ పోలీసు ఆఫీసర్ గా కనిపించనున్నాడు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో, శ్రుతి హాసన్ ప్రముఖ కధానాయికగా వస్తోంది. తాజా వార్తలు మీడియాలో వస్తున్న కథనాలు, చూస్తుంటే ఈ క్రాక్ చిత్రాన్ని హిందీలో ఏకకాలంలో విడుదల అవుతుంది అని సమాచారం. ఈ చిత్రం యొక్క డబ్బింగ్ వెర్షన్ ప్రస్తుతం సిద్ధమవుతోంది అంటా. రవి తేజ కి బాలీవుడ్ లో కూడా భారీగా అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలు అన్ని డిజిటల్ విడుదలకు సిద్ధంగా ఉండటం అలాగే కొన్ని పెద్ద చిత్రాలు వాయిదా పడటంతో, ఉత్తర భారతీయ పంపిణీదారులు ప్రదర్శనకారులు ప్రాంతీయ చిత్రాలను ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నారు అని తెలుస్తుంది. ఎందుకంటే థియేటర్లలో విడుదలకు బాలీవుడ్ చిత్రాలు లేకపోవడం. సింగిల్ స్క్రీన్లలో తెలుగు నుండి పలు డబ్బింగ్ సినిమాలు విడుదల అవుతున్నాయి అక్కడ. రవితేజకు నార్త్ ఇండియన్ అంతటా మంచి పేరు ఉంది. అతని సినిమాలు యూట్యూబ్‌లో మిలియన్ల వీక్షణలను వస్తున్నాయి. రవితేజ చిత్రాలకు హిందీ డబ్బింగ్ హక్కుల కోసం అడిగే ధర చాలా ఎక్కువ.ఇప్పుడు బాలీవుడ్ లో క్రాక్‌కు తగినన్ని స్క్రీన్లు లభిస్తాయి అని భావిస్తున్నారు అంటా చిత్ర బృందం. చూడాలి ప్రస్తుతం ఎటువంటి అధికారిక ప్రకటన అనేది లేదు.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us