Thursday 26th of December 2024

రానాకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన అల్లు అర్జున్

రానా దగ్గుబాటి ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాహుబలి చిత్రాల్లో భల్లాలదేవుని పాత్రలో ప్రేక్షకులను అలరించిన నటుడు దగ్గుబాటి రానా. తాత దగ్గుబాటి రామానాయుడు పేరును షార్ట్‌గా పెట్టుకున్న రానా పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు.. సగటు ప్రేక్షకులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.

తాత, తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని…
రానా దగ్గుబాటి 1984 డిసెంబర్ 14న జన్మించారు. చెన్నై, హైదరాబాద్‌లో విద్య పూర్తయిన తర్వాత సినీ పరిశ్రమలోకి ప్రవేశించి మూవీ మొఘల్ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు, తండ్రి సురేష్ బాబు వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. హీరోగా, మంచి నటుడిగా సినీ ప్రేక్షకులకు రానా సుపరిచితం. కానీ ఆయన చదువు పూర్తి కాగానే సినిమా నటుడిగా కెరీర్ ప్రారంభించలేదు. తొలుత విజువల్ ఎఫెక్ట్స్ కో-ఆర్డినేటర్‌గా పనిచేశారు. అంతే కాదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో పారిశ్రామికవేత్తగా ఎదిగేందుకు కావాల్సిన అనుభవాన్ని సంపాదించుకున్నారు. స్పిరిట్ మీడియా పేరుతో షార్ట్ ఫిల్మ్స్ తీయడం ప్రారంభించారు. దీంతో జాతీయస్థాయిలో అవార్డు గెలుచుకున్నారు.

ఇక ఇదిలా ఉంటే రానా దగ్గుబాటి నేడు 36 వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్బంగా రానాకి కి అభిమానులు, టాలీవుడ్ లోని ఇండస్ట్రీ ప్రముఖులు సోషల్ మీడియాలో అభినందనలు తెలుపుతున్నారు. అందులో భాగంగానే రానాకు కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. రీసెంట్ గా రానా తో దిగిన ఫోటో లేకపోవడంతో ఎప్పుడో ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫొటోను షేర్ చేసారు అల్లు అర్జున్.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us