ప్రస్తుతం తన తెలుగు రొమాంటిక్ కామెడీ ఎంట్టైనర్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విడుదల కోసం ఎదురుచూస్తున్న నటుడు అఖిల్ అక్కినేని, తన తదుపరి చిత్రం దర్శకుడు సురేందర్ రెడ్డితో జతకట్టనున్నట్లు తెలిసిందే. కిక్, కిక్ 2, రేస్ గుర్రం, సైరా నరసింహ రెడ్డి వంటి హిట్ చిత్రాలతో సురేందర్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ రోజు సురేందర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా #అఖిల్5 నుండి పోస్టర్ విడుదల చేస్తారు అని అభిమానులు అనుకున్నారు కానీ ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు. అయితే ఈ రోజు అఖిల్ తన ఇన్స్తా గ్రామ్ స్టాటాస్ లో గుర్రం మీద కూర్చుని గుర్రపు స్వారీ చేస్తూ ఉన్న వీడియోను పంచుకున్నాడు. ఈ స్వారీ సురేందర్ రెడ్డి మూవీ కోసం అంటూ కామెంట్స్ పెడుతున్నారు అభిమానులు. అల్లు అర్జున్ తో తీసిన రేస్ గుర్రం చిత్రంలో కూడా గుర్రాలను ఉపయోగించాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. అఖిల్ స్వారీ చేస్తూ ఉన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న దర్శకుడు సురేందర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకంక్షలు.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు