లాక్ డౌన్ కరోనా కేసులు అధికంగా ఉండటం వల్ల సినిమా షూటింగులు వాయిదా పడిన విషయం తెలిసిందే ఇప్పుడు కొద్దిగా తగ్గుముఖం పడటంతో షూటింగులు తిరిగి ప్రారంభం అవుతున్నాయి.ఆచార్య చిత్రం షూట్ హైదరాబాద్లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో జరుగుతోంది. అయితే ముందుగా రామ్ చరణ్ కి సంబందించిన సీన్స్ తీస్తారు అనే వార్త వినిపిస్తోంది కానీ రామ్ చరణ్ ఎవరుతో రొమాన్స్ చేస్తారనే సస్పెన్స్ చాలా కాలం నుండి కొనసాగుతోంది. గత వారం నుండి, స్టార్ హీరోయిన్ రష్మిక చరణ్ పక్కన ప్రధాన పాత్రలో నటిస్తుందని వార్తలు వినిపించాయి. ఇప్పుడు మళ్లీ బాలీవుడ్ నటి నటిస్తుంది అనే వార్త హల్ చల్ చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ హిందీ మార్కెట్‌ను కొద్దిగా ఇంపాక్ట్ చేయగలగాలి అంటే హిందీ హీరోయిన్‌ను ఉంటే బాగుంటుందని మేకర్స్ యోచిస్తున్నారని సమాచారం.కొంతకాలం క్రితం, చరణ్ పక్కన కియారా అద్వానీ హీరోయిన్ పాత్ర పోషిస్తుందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు రామ్ చరణ్ పక్కన నటించే హీరోయిన్ రశ్మికన లేక బాలీవుడ్ నటినా అనే సందిగ్ధం నెలకొంది అభిమానుల్లో.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు