కొద్ది రోజులు కిత్రం రజినీ కాంత్ మరోసారి నవంబర్ 30, సోమవారం ఉదయం 9 గంటలకు చెన్నైలోని రాఘవేంద్ర మండపంలో జరిగిన సమావేశానికి 30 మంది అభిమాన సంఘాల జిల్లా అధ్యక్షులు చెన్నైకి వచ్చిన విషయం తెలిసిందే రజినీ పిలుపునివ్వడంతో భారీగా వచ్చి అభిమానులు అయితే అంతకు ముందుగానే అభిమానులు రజినీకాంత్ ఇంటికి చేరుకుని రాజకీయ ప్రవేశం గురుంచి చెప్పాలని నినాదాలు చేపట్టారు. అయితే రజినీ కొద్ది రోజుల్లో వివరణ ఇస్తాను అని మీడియాకి చెప్పి లోపలికి వెళ్లిపోయారు. ఈ రోజు తన రాజకీయ ప్రవేశం గురించి చెప్పారు. పార్టీ ఏర్పాటు గురించి తెలియజేస్తూ ట్వీట్ చేశారు తలైవా. డిసెంబర్ 31న పార్టీ ప్రకటించనున్నట్లు, జనవరిలో పార్టీని ప్రారంభిచనున్నట్లు రజినీ కాంత్ వెల్లడించారు. కాగా వచ్చే ఏడాది ప్రారంభంలో తమిళనాడులో ఎన్నికలు జరుగనున్నాయి.
ஜனவரியில் கட்சித் துவக்கம்,
டிசம்பர் 31ல் தேதி அறிவிப்பு. #மாத்துவோம்_எல்லாத்தையும்_மாத்துவோம்#இப்போ_இல்லேன்னா_எப்பவும்_இல்ல 🤘🏻 pic.twitter.com/9tqdnIJEml— Rajinikanth (@rajinikanth) December 3, 2020
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు