కేజీఎఫ్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ టాలీవుడ్ అగ్ర హీరోతో చిత్రం ఉంటుందని ఊహాగానాలు అప్పట్లో బాగానే వినిపించాయి. ఇప్పుడు ఆ ఊహాగానాలకు చెక్ పెట్టారు ప్రశాంత్ నీల్, పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో భారీ బడ్జెట్ చిత్రం తీస్తున్నారు. ఈ చిత్రానికి సాలార్ గా టైటిల్ ప్రకటించారు ఈ చిత్ర బృందం. హోంబలే ఫిల్మ్స్ నిర్మించనున్న ఈ చిత్రంలో ప్రభాస్ హీరోగా పోషించనున్నారు. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్‌ను పోస్టర్ విడుదల చేసారు ఈ చిత్ర బృందం. ఈ పోస్టర్లో ప్రభాస్ అద్భుతమైన స్టైలిష్ రూపంలో చేతుల్లో భారీ తుపాకీ పట్టుకుని మాస్ లుక్ లో కనిపిస్తున్నడు. ఈ చిత్రం జనవరి 2021 లో సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రభాస్ అభిమానలకు ఈ వార్త ఎంతో ఆనందపరిచింది అనే చెప్పుకోవాలి. ఈ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
An Action Saga #SALAAR.
THE MOST VIOLENT MEN.. .CALLED ONE MAN… THE MOST VIOLENT!!
For the love of cinema, breaking the fence of languages, presenting to you an Indian Film.
Dearest welcome to Darling #Prabhas sir.@hombalefilms @VKiragandur pic.twitter.com/PKOfQKkSM6— Prashanth Neel (@prashanth_neel) December 2, 2020
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు