ప్రస్తుతం టాలీవుడ్ లో దూసుకుపోతున్న ఇద్దరు హీరోయిన్స్ ఎవరు అంటే ఒకరు పూజ హెగ్డే మరొకరు రష్మిక మండన్న. ప్రస్తుతం వీరిద్దరూ ఎంత బిజీగా ఉన్నరో అందరికి తెలిసిందే పూజ హెగ్డే ప్రభాస్ తో రాధే శ్యామ్ అలాగే అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో నటిస్తుంది అలాగే వచ్చే ఏడాది ప్రారంభమయ్యే మూడు హిందీ చిత్రాలతో ఆమె వరుసలో ఉంది. రష్మిక అల్లు అర్జున్ తో పుష్ప చిత్రంలో నటిస్తోంది. పూజ హెగ్డే అలాగే రష్మిక కలిసి దక్షిణ భారత భాషలలో విడుదల కానున్న దుల్కర్ సల్మాన్ తన తదుపరి తెలుగు చిత్రంలో పూజా హెగ్డే మరియు రష్మిక మండన్న ప్రముఖ కథానాయికలుగా హను రాఘవపుడి దర్శకత్వంలో ఈ పెరిడోయిక్ రొమాంటిక్ చిత్రంగా రూపొందిస్తున్నరు. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ సైనికుడిగా నటిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ షూట్ వచ్చే ఏడాదిలో ప్రారంభం కానుంది, విశాల్ చంద్రశేఖర్ సంగీత కంపోజర్ అలాగే వైజయంతి మూవీస్, స్వప్నా ఈ సినిమా నిర్మాతగా చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం వచ్చే ఏడాది రెండవ భాగంలో విడుదల కానుంది.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు