నటి అనసూయ భరద్వాజ్ కొత్త చిత్రం పోస్టర్ ను విడుదల చేసారు ఈ చిత్రం బృందం. థ్యాంక్ యు బ్రదర్ అనే టైటిల్ తో ఈ సినిమా పోస్టర్ ను సోషల్ మీడియాలో విడుదల చేసారు. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అనసూయ మరియు విరాజ్ అశ్విన్ పోస్టర్లో ఉన్నారు. ఈ పోస్టర్లో అనసూయ గర్భవతిగా కనిపిస్తుంది. ప్రేక్షకులకు మరింత ఉత్సుకతను పెంచింది ఈ పోస్టర్.
రమేష్ రాపర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మగుంట శరత్ చంద్రరెడ్డి మరియు తారక్నాథ్ బొమ్మి రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అనీష్ కురువిల్లా, మోనికా, ఆదర్శ్ బాలకృష్ణన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ అలాగే రానా దగ్గుబాటి ఈ పోస్టర్ విడుదల చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
Excited to reveal my cast! pic.twitter.com/ZIS27w0pkS
— Ramesh Raparthy (@Raparthy) November 27, 2020
Happy to unveil the first look of Priya and Abhi from #ThankYouBrother
Can’t wait to see what this is all about. All the best Ramesh.Wishing you nothing but success.Your hardworking nature will get you the best results #ThankYouBrother
@anusuyakhasba @viraj_ashwin @Raparthy pic.twitter.com/2gPGxYn9op— Sai Dharam Tej (@IamSaiDharamTej) November 27, 2020
Good luck guys 🔥🔥fire it up @Raparthy !! @anusuyakhasba 💕 https://t.co/2Iq7HgWvrk
— Rana Daggubati (@RanaDaggubati) November 27, 2020
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు