సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప చిత్రం గురించి ఒక ఆసక్తి గల వార్త హల్ చల్ చేస్తోంది సోషల్ మీడియాలో అది ఏమిటి అంటే ఈ చిత్రంలో నటుడు సునీల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎటువంటి అధికారిక ప్రకటన అనేది లేదు కానీ ఇదే నిజమైతే ఈ చిత్రం పై మరింత ఉత్సుకతను పెంచుతుంది. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రం షూటింగ్ కోసం తూర్పు గోదావరి జిల్లాలో ని మారేడుమిల్లు ప్రాంతంలో షూటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఉంటుందని సమాచారం, రష్మిక మండన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంలో లారీ డ్రైవర్ పాత్రను అల్లు అర్జున్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రధాన విలన్ పాత్రలో తొమ్మిది మంది విలన్లు ఉంటారు అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వారిలో కొందరు పేర్లు ఖరారు చేయబడ్డారు అని తెలుస్తుంది. పుష్పలో నెగిటివ్ రోల్స్ కోసం సునీల్, రావు రమేష్, ముఖేష్ రుషి లాక్ అయ్యారు అని తెలుస్తోంది. అలాగే హీరో విక్రమ్ కూడా విలన్ పాత్రలో కనిపించనున్నాడు అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇతర నటులు, విలన్ల గురించి వివరాలు త్వరలో ప్రకటించబడతాయి. అల్లు అర్జున్ రెండు వారాల షూట్ పూర్తి చేసి, చిన్న విరామం కోసం తిరిగి హైదరాబాద్ చేరుకున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు పుష్పా వచ్చే ఏడాది విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు