కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆచార్య మెగాస్టార్ చిరంజీవి కోవిడ్ కారణంగా ఆచార్య ప్రాజెక్ట్ కొద్దిగా ఆలస్యం అవుతున్న విషయం తెలిసిందే. చిరుకి కోవిడ్ టెస్ట్ లో ముందు పాజిటివ్ అని తరువాత నెగటివ్ అని వచ్చిన సంగతి అందరికి తెలిసిందే పరీక్షించిన తరువాత, తరవాత చిరు మరికొన్ని రోజులు విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. రాబోయే రోజుల్లో కూడా కరోనా కేసులు అధికంగా ఉంటాయి అని సమాచారం. అందువల్ల షూటింగ్ కు ఆలస్యం అవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త హల్ చల్ చేస్తోంది అది ఏమిటి అంటే చిరు కుమారుడు రామ్ చరణ్ షూటింగులో పాల్గొన్నబోతున్నారు అని ప్రస్తుతానికి ఎటువంటి అధికారిక ప్రకటన అనేది లేదు.సంక్రాంతి తర్వాత చిరు తిరిగి షూటింగ్ లో పాల్గొంటారు అని సమాచారం.మొదట చరణ్ అతిధి పాత్రను సంబంధించిన షూటింగ్ పూర్తి చేయాలని దర్శకుడు భావిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందించనున్నారు.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు