ఫిదా చిత్రం తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లవ్ స్టోరీ అక్కినేని నాగ చైతన్య , సాయి పల్లవి కధానాయిక లు ఈ చిత్రం షూటింగ్ కరోనా లాక్ డౌన్ కారణంగా ఆగిన విషయం తెలిసిందే తర్వాత మళ్లీ చిత్రీకరణ తిరిగి ప్రారంభం అయ్యి తన ప్రాజెక్టులను రూపొందించడానికి తగినంత సమయం తీసుకున శేఖర్ కమ్ముల ఈ చిత్రం షూట్ పూర్తి చేయడానికి చాలా సమయం పట్టింది. ఈ చిత్రం చాలా రీషూట్లను చేసి లవ్ స్టోరీ యొక్క మొత్తం షూటింగ్ భాగాలు చివరకు పూర్తయ్యాయి. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ సెట్లో సాయి పల్లవి ప్రధాన కథానాయిగా చేస్తున్నారు. ఈ చిత్రం యొక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. విడుదల తేదీ గురించి అధికారిక ప్రకటన త్వరలో వస్తుంది అని సమాచారం. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో చైతు, సాయి పల్లవి తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఉంటారు అని తెలుస్తుంది. ఆసియా సినిమాస్ ఈ చిత్రానికి నిర్మాతలు. ఈ చిత్రం అంచనాలను మరింతగా పెరిగాయి శేఖర్ కమ్ముల అభిమానులకు. ఈ రోజు చిత్ర బృందం షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
NAGA CHAITANYA – SAI PALLAVI… #Telugu film #LoveStory – starring #NagaChaitanya and #SaiPallavi – which resumed shooting in Sept 2020 with a lengthy schedule, is now complete… Directed by Sekhar Kammula… Produced by Narayan Das K Narang and Puskur Ram Mohan Rao. pic.twitter.com/IIdyt1d8TR
— taran adarsh (@taran_adarsh) November 18, 2020
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు