Wednesday 11th of March 2026

ఒక్కప్పుడు తాప్సి ఇప్పుడు పూజ హెగ్డే కామెంట్స్

ఇప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న నటి పూజ హెగ్డే దక్షిణాది సినిమా పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపేలా కనిపిసిస్తున్నాయి. సౌత్ ఇండియన్ సినిమా వాళ్ళు ఎక్కువగా వాళ్లకు హీరోయిన్ల నడుమంటే పిచ్చి అని, వాళ్లను ఎప్పుడూ మిడ్ డ్రెస్‌ల్లోనే చూడాలనుకుంటారంటూ వ్యాఖ్యానించింది. ఒక్కపుడు ఇదే విధంగా నటి తాప్సి బొడ్డు నడుము అంటూ తెలుగు ప్రేక్షకులకు గురించి తక్కువ చేసి మాట్లాడి విషయం తెలిసిందే తర్వాత మీడియా ద్వారా క్షమాపణ కోరారు. ఇప్పుడు పూజ చేసిన వాక్యాలు అదే విధంగా ఉండటంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమె పై మండి పడుతున్నారు. నీకు దక్షిణాది ఇండస్ట్రీ మంచి పేరు తీసుకువచ్చేటట్లు చేస్తే నువ్వు చేసే కామెంట్స్ ఇవ్వేన అంటూ అడుగుతున్నారు నెటిజన్లు. ఇంకా పూజ హెగ్డే స్పందించలేదు. చూడాలి ఈ కామెంట్స్ ద్వారా పూజ హెగ్డే ఏ విధంగా సమర్థించుకుంటారో మరి.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us