కొద్ది రోజులు కిత్రం తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలు జలమయమయ్యాయ. దీని వల్ల భారీ ఆస్తి నష్టం జరిగింది. దీనితో టాలీవుడ్ తారలు సహాయం అందించడానికి ముందుకు వస్తున్నారు. జనసేన అధ్యక్షుడు హీరో పవన్ కళ్యాణ్ రూ .1 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు అప్పగించనున్నారు. ఒక చిన్న వీడియో ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. కరోనావైరస్ కారణంగా మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని, తెలంగాణ, హైదరాబాద్‌లో ఇటీవల వచ్చిన వరదలు వల్ల జీవనోపాధి, వేలాది మంది ప్రజల ఇళ్లు పోయాయని పవన్ మరోసారి గుర్తుకు చేసారు. ఇటువంటి కష్ట సమయాల్లో పునరావాస పనులలో పాల్గొనాలని జవసేన పార్టీ కేడర్‌ను పవన్ కోరారు. భారతదేశంలో కోవిడ్-19 గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు పవన్ ఇంతకుముందు పిఎం కేర్స్ ఫండ్ కు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్లకు సహకరించిన విషయం తెలిసిందే. గత సంవత్సరం నుండి పవన్‌కళ్యాణ్ అతని విరాళాలు:
ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వడానికి దాసవతర వెంకటేశ్వర స్వామి ఆలయానికి 1.32 కోటి. ఆర్మీ వెల్ఫేర్ కోసం కేంద్రీయ సైనిక్ బోర్డుకు 1 కోటి. కరోనా మహమ్మారికి 2 కోట్లు ఇప్పుడు 1 కోటి హైదరాబాద్ వరద బాధితులు కోసం.
ప్రస్తుత వకిల్ సాబ్ చిత్రం పూర్తి చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది
వరదలు, భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన హైదరాబాద్ ప్రజలకు అండగా ఉండేందుకు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. @PawanKalyan #HyderabadRains #HyderabadFloods
— JanaSena Party (@JanaSenaParty) October 20, 2020
#PawanKalyan & his Donations Since Last Year :
1.32 Cr to Dasavatara Venkateswara Swamy Temple to feed the hungry
1 Cr to Kendriya Sainik Board for Army Welfare
2 Cr to Corona Pandemic
1 Cr to #HyderabadFloods
🙏🙏 @PawanKalyan
— Chanandler Bong (@ChhBong) October 21, 2020