స్టార్ హీరో ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రభాస్ 21వ చిత్రం యొక్క అప్డేట్ గురించి మంచి వార్త చెప్పారు దర్శకుడు నాగ్ అశ్విన్
ప్రభాస్ 41 వ పుట్టినరోజుకు ముందే ‘కిల్లర్ అప్‌డేట్’ ఇవ్వనున్నారు నాగ్ అశ్విన్ .నాగ్ అశ్విన్ స్వయంగా సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా ఈ ప్రకటన చేసారు, ఇది ప్రభాస్ అభిమానులందరినీ మరింత ఉత్సాహపరిచే విధంగా ఉంది. అక్టోబర్ 23 న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఏదైనా ప్రత్యేక అప్డేట్ ఉందా అంటూ ప్రభాస్ అభిమాని అడిగినా ప్రశ్నకు నాగ్ అశ్విన్ సమాధానమిస్తూ ప్రభాస్ పుట్టినరోజుకు ముందే ప్రభాస్ అభిమానులకు తప్పనిసరిగా ఒక కిల్లర్ అప్డేట్ ఉంటుందని అన్నారు. కోవిడ్-19 కారణంగా షూటింగ్ ఆలస్యం అయిందని, ఈ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు పెద్దగా వెల్లడించలేనని ఆయన అన్నారు.
Birthday something simple only…ee corona valla mana shoot start ke inka chaala time undi…so can’t reveal much now…but one killer update ull get before bday only..v v soon…. 🙂
— Nag Ashwin (@nagashwin7) October 7, 2020
ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ప్రధాన పాత్ర పోషిస్తుంది. అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు