కొద్ది రోజులు క్రితం మిల్కీ బ్యూటీ తమన్నా కు కోవిడ్ 19 వచ్చిందనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే.అప్పుడు తమన్నా ఎటువంటి అధికారిక ప్రకటన చేయకపోయినా వార్త అనేది బయటకు వచ్చింది. తమన్నా చికిత్స కోసం తనను హైదరాబాద్ ఆసుపత్రిలో చేర్పించారు వార్త వచ్చింది. అయితే ఇప్పుడు ఆ వార్త నిజమే అని తమన్నా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. తాను షూటింగ్‌లో ఉన్నపుడు సెట్‌లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని అయినా కూడా ఎందుకో జ్వరం వస్తే టెస్ట్ చేయించుకున్నానని తెలిపింది. దాంతో తనకి
కోవిడ్-19 పాజిటివ్ పరీక్షించినట్లు ఈ సాయంత్రం, తమన్నా ఇన్‌స్టాగ్రామ్ ట్విట్టర్ ద్వారా ఆమె ఆరోగ్యం గురించి అప్‌డేట్ ఇచ్చింది, ఆమె అభిమానులకు కొంత ఉపశమనానికి కలిగించే వార్త అనే చెప్పుకోవాలి.ఆమె చికిత్స పొందిన తరువాత ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవుతున్నానని, తనను తాను ఒంటరిగా స్వీయ నిర్బంధంలో ఉంటున్నాను అని ఆమె చెప్పారు. ఆమె ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్న అభిమానులు అందరికి ధన్యవాదాలు తెలిపారు అలాగే వర్చువల్ హగ్ కూడా ఇచ్చారు.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు