తెలంగాణలోని రంగా రెడ్డి జిల్లాలలో వైద్యురాలు పై జరిగిన అత్యాచారం హత్య యదార్థ సంఘటన ఆధారంగా తెరెక్కిన చిత్రం ‘దిషా ఎన్‌కౌంటర్’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఈ రోజు విడుదల అయ్యింది. నవంబర్ 26, 2019 న హైదరాబాద్‌లో ఒక యువతిని దారుణంగా సామూహిక అత్యాచారం చేసి, కాల్చడం వారిని దిషా ఎన్‌కౌంటర్ చేయడం జరిగింది. వర్మ నేతృత్వంలో, నిజమైన సంఘటనల ఆధారంగా నిర్మించిన ఈ చిత్రాన్ని అనురాగ్ కాంచారియా నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో దిషా పాత్ర చేసిన నటి సోనియా అకుల రామ్ గోపాల్ వర్మ గారికి ప్రత్యక కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రంలో నటించడానికి అవకాశాన్నీ ఇచ్చినందుకు లెజెండరీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారితో కలిసి పని చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
Hey @RGVzoomin Sir, am fortunate to have worked with a legendary Director like you, Thank you for giving me an opportunity to play the role of DISHA ..It is such a tragic and moving story and I feel it will be an eye opener to many#RGVDisha #DishaEncounter https://t.co/A5VJUxQrFB
— Sonia Akula (@SoniaAASA) September 26, 2020
ఇందులో సోనియా అకుల చాలా అద్భుతంగా నటించింది అని ఆర్జీవీ గారు చెప్పడం జరిగింది. ఈ చిత్రానికి ఆనంద్ చంద్ర దర్శకత్వం వహించారు.ఈ చిత్రం నవంబర్ 26 న విడుదల కానుంది.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు