అఖిల్ అక్కినేని హీరోగా నటించిన మూడు సినిమాలు వరసగా యావరేజ్ టాక్ తో ఏవి కూడా సరిగా ఆడలేదు అనే విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు తిరిగి 4 వ చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పై అతని ఆశలన్నీ ఉన్నాయి. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు పూజా హెగ్డే హీరోయిన్ గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ షూట్ సుదీర్ఘ విరామం తర్వాత ఇటీవల తిరిగి ప్రారంభమైంది. ఈ చిత్రం షూట్ మొత్తం నవంబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. జిఏ2 పిక్చర్స్ నిర్మాతలు ఈ చిత్రాన్ని సంక్రాంతి 2021 కోసం అని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విడుదల చేస్తామని ముందే ప్రకటించారు. అయితే అఖిల్ తన ఇటీవలి టీవీ ఇంటరాక్షన్ సందర్భంగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ జనవరి 22 న సంక్రాంతికి విడుదల చేస్తారని ఆయనే స్వయంగా వెల్లడించారు.
సంక్రాంతి కి తెలుగులో పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అఖిల్ కూడా సంక్రాంతి తరువాత విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తుంది అని తెలుస్తోంది.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు