Sunday 20th of April 2025

అక్షయ్ కుమార్ లక్ష్మీ బాంబ్ చిత్రం విడుదల తేదీ ప్రోమో

డాన్స్ మాస్టర్ దర్శకుడు నిర్మాత హీరో రాఘవ లారెన్స్ హార్రర్ కామెడీ ఎంటర్ టైన్మెంట్ చిత్రాలు తీయడంలో దిట్ట అని ప్రూవ్ చేసుకున్నాడు. లారెన్స్ తన బ్లాక్ బస్టర్ హర్రర్ కామెడీ కాంచనను హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటి కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించారు. హిందీలో లక్ష్మీ బాంబ్ పేరుతో విడుదల కాబోతుంది. ఈ చిత్రాన్ని దీపావళి పండుగ సందర్భంగా ప్రపంచ డిజిటల్ ప్రీమియర్ నవంబర్ 9 న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కాబోతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ఈ చిత్రం యొక్క ప్రత్యేకమైన స్ట్రీమింగ్ హక్కులను రూ .125 కోట్లకు కొనుగోలు చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. థియేటర్లు లాక్డౌన్ కారణంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్రత్యక్ష ఓటీటీ ఎంచుకోవడం ఈ చిత్ర బృందం తీసుకున్న రిస్క్‌కు అనుగుణంగా ఉంటుందా లేదా అనే విషయాన్ని మనం నవంబర్ 9 వరకు వేచి చూడాల్సిందే. నిన్న చిత్ర బృందం విడుదల తేదీ ప్రోమోను సోషల్ మీడియా ద్వారా విడుదల చేసారు.

View this post on Instagram

Iss Diwali aapke gharon mein “laxmmi” ke saath ek dhamakedar “bomb” bhi aayega. Aa rahi hai #LaxmmiBomb 9th November ko, only on @disneyplushotstarvip! Get ready for a mad ride kyunki #YehDiwaliLaxmmiBombWaali 💥 #DisneyPlusHotstarMultiplex #FoxStarStudios @kiaraaliaadvani @offl_lawrence @shabskofficial @tusshark89 @foxstarhindi #CapeOfGoodFilms #ShabinaaEntertainment #TussharEntertainmentHouse @zeemusiccompany

A post shared by Akshay Kumar (@akshaykumar) on

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us