యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియన్ చిత్రం ఆదిపురుష్ లో రాముడు గా కనిపించబోతున్నాడు. ఓం రౌత్ దర్శకుడుగా ఈ చిత్రం పురాణ రామాయణం నుండి ప్రేరణగా ఈ చిత్రం రూపొందుతుంది. ప్రభాస్ తన పాత్ర కోసం ఈ చిత్రం షూట్ కోసం కేవలం 60 రోజులు కేటాయించినట్లు తెలుస్తోంది.ఈ చిత్రం లో ఎక్కుగా విఎఫ్ఎక్స్ పని భారీగా ఉంటుంది అని సమాచారం.ఈ చిత్రం చాలావరకు ముంబైకి చెందిన ప్రైవేట్ స్టూడియోలో గ్రీన్ మ్యాట్ మీద షూట్ చేయబడుతుంది. అలాగే నాగ్ అశ్విన్ చిత్రం కోసం కూడా ప్రభాస్ పెద్ద మొత్తంలో ఎక్కువ రోజులు కేటాయించవలసిన అవసరం ఉన్నందున, ప్రభాస్ మొదటగా ఆదిపురుష్ చిత్రీకరణను పూర్తి చేస్తాడు అని సమాచారం. అలాగే ఆదిపురుష్ పూర్తయిన తర్వాత నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్‌కు వెళ్తాడు. ఈ చిత్రం 2021 నుండి ప్రారంభమవుతుంది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు ఇతర నటీనటులు ప్రస్తుతం ఖరారు చేశారు అని సమాచారం. ఓం రౌత్ ఆదిపురుష్ చిత్రం 2022 సమ్మర్ కి విడుదలకు లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ చిత్రన్ని బారి బడ్జెట్‌తో అనగా 500 కోట్ల రూపాయలతో పౌరాణిక ఇతిహాసాన్ని రూపొందించడానికి టి సిరీస్ ముందు ఉంది. రాధే శ్యామ్ షూట్ పూర్తయిన వెంటనే ప్రభాస్ తన విలువిద్య నైపుణ్యాలను నేర్చుకోవటానికి పూర్తి సమయం కేటాయిస్తాడు అని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ అభిమానులు రాధే శ్యామ్ ట్రైలర్ రిలీజ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు