Thursday 26th of December 2024

తెలుగు బిగ్ బాస్ 4 ఆట మొదలయ్యింది 100 రోజులు

నిన్న మాటివిలో సాయంత్రం ఆరు గంటలకు వచ్చిన బిగ్ బాస్ 4 షోలో నాగర్జున ఎంట్రీ అదిరిపోయింది. ఈ సారి బిగ్ బాస్ 4 చాలా ఆసక్తికరంగా ఉండేటట్లు కనిపిస్తుంది.
పాపులర్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు 4 హోస్ట్
గా నాగార్జున తన హాస్యంతో ఈ సారి ఓల్డ్ గెటప్ లో అప్పుడు అప్పుడూ కనిపించి ప్రేక్షకులను మరింతగా అలరించనున్నారు. ఈ సారి బిగ్ బాస్ ఇంట్లో టైటిల్ కోసం పోటీ పడటానికి ఈ సంవత్సరం 16 మంది ప్రముఖులను ఎంపిక చేశారు.

నిన్న ఆదివారం కావడంతో అందరు ఇంట్లోనే ఉంటారు కాబట్టి చాల మంది బిగ్ బాస్ 4 షోనే చూసారు అంటా. నిన్న నాగార్జున 16 మంది పోటీదారులను పరిచయం చేశారు. అందులో మొదటగా వచ్చింది నటి మోనాల్ గజ్జర్, దర్శకుడు సూర్య కిరణ్, టీవీ హోస్ట్ లాస్యా మంజునాథ్, హీరో అభిజీత్,టీవీ హోస్ట్ జోర్దార్ సుజాత,
యూట్యూబ్ స్టార్స్ మెహబూబ్ దిల్సే, టీవీ 9 ప్రెజెంటర్ దేవి నాగవల్లి, అలెక్యా హరిక, టీవీ నటుడు సయ్యద్ సోహైల్ ర్యాన్, యూట్యూబ్ యాంకర్ ఆరియానా గ్లోరియా అమ్మ రాజశేఖర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి, గాయకుడు నోయెల్ సీన్, యంగ్ స్టార్లెట్ దివ్య వధ్య (దివి), యువ నటుడు అఖిల్ సార్థక్ చివరకు యూట్యూబ్ సంచలనం మిల్కురి గంగవ్వా చివరి వ్యక్తి ఈ 16 మంది పోటీదారులు 100 రోజుల పోటీలో ఎవరు ఉంటారు ఎవరు వెళ్తారు అనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది. ఈ రోజు బిగ్ బాస్ నామినేషన్ పక్రియ మొదలు పెట్టాడు. ఈ రోజు రాత్రి 9.30కి మొదలు అవుతుంది ఈ షో. శని ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు స్టార్ మా లో వస్తుంది.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us