చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ హీరోగా వస్తున్న చిత్రం నాంది. ఈ చిత్రం టీజర్ విడుదల అయ్యి మంచి వ్యూస్ సంపాదించుకుంది. అయితే గత కొద్ది రోజులుగా ఈ చిత్రం షూటింగ్ గురించి అసత్య ప్రచారం సోషల్ మీడియాలో రావడంతో ఈ చిత్రం యూనిట్ స్పందించారు. అల్లరి నరేష్ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం నాంది. ఈ చిత్రం నరేష్ కి 57 వ ప్రాజెక్ట్ను. ఈ చిత్రంలో అల్లరి నరేష్ పాత్ర ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ఉంటుందని సమాచారం. ఈ చిత్రం లాక్ డౌన్ కు ముందు 80% షూట్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు షూటింగ్స్ కు అనుమతులు వచ్చిన తరువాత కొన్ని రోజుల క్రితం, అల్యూమినియం ఫ్యాక్టరీలో తిరిగి షూటింగ్ ప్రారంభమయ్యాయి.అయితే కొంతమంది సిబ్బందికి కరోనా సోకినందున షూటింగ్ ఆగిపోయిందని వార్తలు సోషల్ మీడియా లో ఊహాగానాలు వినిపించాయి. కానీ ఈ చిత్ర మేకర్స్, సతీష్ వెగేస్నా ఇప్పుడు నాంది చిత్రం గురించి వస్తున్న పుకార్లను ఎవరిని నమ్మద్దు అని చెప్పారు. ఈ షూటింగ్ సమయంలో భారీ వర్షం కారణంగా మాత్రమే షూట్ నిలిపివేయబడింది మరేమీ లేదు అని తెలియజేశారు. మొదటి చిత్రం విజయ్ కనకమెదల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్ కూడా కీలక పాత్రలో ఉన్నారు.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు