ప్రభాస్ బాహబలి చిత్రంలోని విల్లు ఎక్కు పెట్టిన ప్రతి సీను అద్భుతం అనే చెప్పాలి. ఇప్పుడు అదే విల్లి ఎక్కు పెట్టె దృశ్యాలు ఎక్కువగా ఉండే చిత్రం ఆదిపురుష్ బాలీవుడ్ చిత్ర దర్శకుడు ఓం రౌత్ యొక్క హిందీ-తెలుగు ద్విభాషా చిత్రం, ఆదిపురుష్ లో హీరో ప్రభాస్ లార్డ్ రామా పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నారు.
ఈ పాత్ర కోసం ప్రభాస్ మళ్లీ విలువిద్య శిక్షణ తీసుకుంటున్నాడు. అయితే ప్రభాస్ తన ఇంటి వద్ద విలువిద్య శ్రేణిని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తుంది. అప్పుడు బాహుబలి చిత్రీకరణ సమయంలో ప్రభాస్ తన పాత గెస్ట్ హౌస్ వద్ద విలువిద్య శ్రేణిని ఏర్పాటు చేశాడు అని సమాచారం, ఎందుకంటే అతను విలువిద్యలో శిక్షణ పొందవలసి వచ్చింది అప్పుడు. ఇప్పుడు మళ్లీ ఆ అవకాశం వచ్చింది కాబట్టి ప్రభాస్ ఇప్పుడు ఉంటున్న తన నివాసానికి పరికరాలను మార్చాలని యోచిస్తున్నట్లు సమాచారం.
అతి త్వరలో, ప్రభాస్ తన విలువిద్య శిక్షణను ప్రారంభిస్తాడు అని సమాచారం, ప్రస్తుతం ప్రభాస్ తన భారీ శరీర ఆకృత కోసం కృషి చేస్తున్నాడు అని తెలుస్తుంది.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు