కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ షూటింగులు నిర్వహిస్తున్నారు దర్శకులు. కరోనా కారణంగా ఎక్కడికక్కడే నిలిచిపోయిన షూటింగ్ ప్రస్తుతం సెట్స్ పైకి వస్తున్నాయి. ఈ రోజు లెజెండరీ యాక్టర్ ప్రకాష్ రాజ్ తన ట్వీట్ ద్వారా కెజిఎఫ్ 2 షూటింగ్ సెట్స్ లో ఫొటోస్ ను షేర్ చేసారు.
ఎంతో ఆసక్తి ఎదురుచూస్తున్న యాష్ చిత్రం కేజీఎఫ్ 2 త్వరలో పూర్తి కానుంది. ఈ షూట్ పూర్తి చేయడానికి చిత్ర బృందం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఈ రోజు, బెంగుళూరులో ఈ చిత్రం బృందం తిరిగి సెట్లలోకి వచ్చింది. ఈ సెట్స్‌లో డైరెక్టర్ అలాగే ప్రకాష్ రాజ్ తప్ప మరెవరూ కనిపించలేదు.
ప్రస్తుతానికి పరిమిత సిబ్బందితో యాక్షన్ డ్రామా జరుగుతోంది అని తెలుస్తుంది. ప్రశాంత్ నీల్ పెద్ద ఎత్తున ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రధాన విలన్ పాత్రలో నటించిన సంజయ్ దత్ గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు, ఈ చిత్రం ఎలా, ఎప్పుడు పూర్తవుతుందో చూడాలి. ఈ చిత్రంలో సూపర్ స్టార్ యష్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
అన్ని కుదిరితే వచ్చే ఏడాది చివరిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు ఈ చిత్రం మేకర్స్.
Start Camera..Action… BACK TO WORK.. pic.twitter.com/LzFFhJrsjG
— Prakash Raj (@prakashraaj) August 26, 2020
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు