ప్రస్తుతం కరోనా వ్యాప్తి అధికంగా ఉండటం వల్ల ఇప్పూడపుడే సినిమా థియేటర్లు విడుదలైయేలాగ లేవు. టాలీవుడ్ లో వస్తున్న చిన్న సినిమాలు ఒటిటి లోనే విడుదలకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు అదే బాటలో పాపులర్ టీవీ యాంకర్ ప్రదీప్ హీరోగా వస్తున్న మొదటి చిత్రం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, మున్నా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బిగిల్ ఫేమ్ అమృత అయ్యర్ హీరోయిన్ గా ప్రధాన పాత్రలో నటించారు.
అయితే ఈ చిత్రాన్ని ఎలాగైనా థియేటర్ లోనే విడుదల చేయాలని ఐదు నెలలకు పైగా వేచి ఉన్న తరువాత, ఈ చిత్రం ఇప్పుడు ప్రత్యక్ష ఒటిటి విడుదలకు సిద్ధంగా ఉంది అని సమాచారం. ప్రఖ్యాత స్ట్రీమింగ్ ఛానల్ అమెజాన్ ప్రైమ్ తో ఇప్పటికే ఈ చిత్రం బృందం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వస్తుంది అని సమాచారం. ఈ చిత్రంలో నీలి నీలి ఆకాశం వీడియో సాంగ్ యూట్యూబ్ లో 168 మిలియన్ల వ్యూస్ అలాగే 1 మిలియన్ లైక్స్ సొంత చేసుకుంది. అనుప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు