ఆలీ అలాగే ఆలీ కూతురు ఇద్దరూ కలసి నటించిన చిత్రం గంగా నది ఈ చిత్రంలో వెన్నెలలే కాస్తాయి వీడియో సాంగ్ ను మధుర ఆడియో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా వీడియో ను షేర్ చేసారు. ఇందులో ఆలీ చిన్న కూతురు చాలా బాగా నటించినట్లు తెలుస్తుంది.