Saturday 7th of March 2026

రకుల్ ప్రీత్ సింగ్, లక్ష్మి మంచు 30 కిలో మీటర్లు సైకిల్ మీద

లక్ష్మి మంచు అలాగే రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పుడు ఫిట్నెస్ కి ఎక్కువ ప్రాధన్యత ఇస్తారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వీళ్ళిద్దరూ ఫిట్‌నెస్ సంబంధించిన విషయాలు గురించి సోషల్ మీడియా లో షేర్ చేస్తూ ఉంటారు. అయితే ఈ ఉదయం హైదరాబాద్ వాతావరణం చాలా బాగా ఉండటం వల్ల టాలీవుడ్ నటీమణులు రకుల్ ప్రీత్, లక్ష్మి మంచు ఈ అందమైన వర్షపు వాతావరణాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకున్నారు. వారు ప్రఖ్యాత సైక్లిస్ట్ ఆదిత్య మెహతా, రకుల్ సోదరుడు అమన్ ప్రీత్ అలాగే ఇతర స్నేహితులతో కలిసి హైదరాబాద్ రోడ్లపై 30 కిలోమీటర్ల సైకిల్ మీద ప్రయాణించారు. వీళ్లు సైక్లింగ్ చేసిన ఫోటోలు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం రకుల్, క్రిష్ దర్శకత్వంలో కొత్త చిత్రం ఇటీవల ప్రారంభించబడింది. ఈ ఏడాది చివర్లో ఆమె నితిన్ చెక్ చిత్రం అలాగే కమల్-శంకర్ ఇండియన్ 2 చిత్రీకరణను తిరిగి ప్రారంభిస్తుంది. మరోవైపు, లక్ష్మి మంచు ఇప్పటివరకు కొత్త సినిమాలు ప్రకటించలేదు. ఈ లాక్ డౌన్ సమయంలో ఎక్కువ సమయం కుటుంబం సభ్యులు తో గడుపుతున్నారు.

View this post on Instagram

A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) on

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us